ఉప్పలగుప్తం. రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ వక్తృత్వ వ్యాసరచన పోటీలకు భీమనపల్లి జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వచ్చే నెల సెప్టెంబర్ లో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు శిరంగు శృతి, కుంపట్ల చాతుర్య లు పాల్గొననున్నారని మంగళవారం. విద్యార్థులతో పాటు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రాయి వెంకటేశ్వరరావు లను జిల్లా విద్యాశాఖ అధికారి కమల కుమారి, ఎఎంఒ, కె. రాంబాబు, ఎపిఒ, ఎంకె భీమారావు లు అభినందించారు.