అనపర్తి: రేపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

శుక్రవారం ఉదయం 4. 30 నుంచి పెన్షన్ల కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయం గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. కూటమి శ్రేణులు సచివాలయ సిబ్బందితో కలిసి సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటలకు అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని కళావేదిక వద్ద ఉచిత గ్యాస్ పంపిణీలో ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్