కొత్తపేట: పల్లె పండుగలో శంకుస్థాపనలు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్మించనున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కొత్తపేట మండలం కండ్రిగ, ఆలమూరు మండలంలోని పెనికేరు, గుమ్మిలేరు, పెద పళ్ళ , పిన పళ్ళ, సంధిపూడి, ఆలమూరు గ్రామాలలో శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్