రాజమండ్రి రూరల్: పల్లె పండుగతో ప్రతి గ్రామం అభివృద్ధి

57చూసినవారు
రాజమండ్రి రూరల్: పల్లె పండుగతో ప్రతి గ్రామం అభివృద్ధి
గ్రామ స్వరాజ్యం వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు, రాజవోలు గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పల్లె పండుగతో ప్రతి గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్