రాజోలు: బెదిరింపులకు భయపడం

అక్టోబర్ 1 నుంచి ఎల్ఐసీ, ఐఆర్డీఐఏ జీవిత బీమా ఏజెంట్లు, పాలసీదారులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై ఈ నెల 7 నుంచి జీవిత బీమా కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు తెలియజేస్తామని రాజోలు ఎస్ఐసి ఏజెంట్ల సమాఖ్య స్పష్టం చేసింది. రాజోలులో గురువారం జరిగిన సమావేశంలో తమను సస్పెండ్ చేస్తామంటూ ఎస్ఐసి మార్కెటింగ్ విభాగం చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తమను బెదిరించడం దారుణమని దీనిని ఎదుర్కొంటామన్నారు.

సంబంధిత పోస్ట్