AP: ఉరవకొండ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా. నా ప్రభుత్వంలో మంచి జరిగినా ప్రతి ఇళ్లు, ఆ ఇళ్లలోని అక్కాచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.