ఉదయగిరిలో టిడిపి గడపగడపకు ప్రచారం

ఉదయగిరిలో టిడిపి ప్రచారం గడపగడపకు కొనసాగింది. శనివారం పట్టణంలోని సినిమా హాలు వీధి యూనియన్ రోడ్, పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు షేక్ రియాజ్ సయ్యద్ సందాని మహబూబ్ బాషా రియాజ్ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్