మేకపాటి మద్దతుగా కాటంరెడ్డి ప్రచారం

83చూసినవారు
మేకపాటి మద్దతుగా కాటంరెడ్డి ప్రచారం
ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. శనివారం చేద్దాంకి మండలం చామదుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్