వరికుంటపాడులో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

68చూసినవారు
వరికుంటపాడులో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
వరికుంటపాడు టిడిపి కార్యాలయంలో శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆనాడు మహిళల కోసం ఎన్నో పథకాల ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్