జలదంకి లో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం

56చూసినవారు
జలదంకి లో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం
జలదంకి మండలంలోని చామదల గ్రామంలో శనివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మేకపాటి కి మద్దతుగా కాటంరెడ్డి ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్