తనకు ఆసక్తి ఉన్న శాఖలు చెప్పిన పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హోంశాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఆసక్తి అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో జనసేనానికి ఏ పదవి దక్కుతుందో చూడాలి.

సంబంధిత పోస్ట్