ఘనంగా రథోత్సవం..

అల్లూరు పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేష పుష్పాలతో స్వామివారి రధాన్ని అందంగా అలంకరించారు. రధాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్