అనంతపురం వేదికగా ఈ నెల 7వ జాతీయ లఘు చిత్రాల పండుగ

ఈ నెల 27వ తేదీ నుంచి వారం రోజుల పాటు అనంతపురంలో 7వ జాతీయ లఘు చిత్రోత్సవలు నిర్వహించనున్నట్టు దర్శక, నిర్మాత రషీద్ బాషా గురువారం తెలిపారు. ఈ మేరకు గోడపత్రికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా లఘు చిత్రాల పండుగను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సురేశ్, ముడార్ సుధీర్, ఏజీ అనీల్ కుమార్, మురళీధర్ రావు, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్