గుత్తి: ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు గాయాలు

గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు గాయపడ్డారు. గుత్తి ఆర్ఎస్ కు చెందిన ట్రాన్స్ జెండర్లు అనంతపురానికి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్య( కర్నూలు రోడ్డు)లో కారు టైర్ బరస్ట్ అయింది. దీంతో కారు పక్కకు దూసుకెళ్లి ట్రాన్స్ జెండర్లు రేష్మి, లహరి గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్