కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ?

NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర కేబినెట్‌లో 9 మంత్రి పదవులను డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 16 ఎంపీ సీట్లతో బీజేపీ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ.. 9 కేంద్ర మంత్రి పదవులు, 2 సహాయ మంత్రి పదవులు, అలాగే స్పీకర్ పోస్టు కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరుతున్నట్లు సమాచారం. ఎన్డీయే సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్