రూ.100తో రూ.5 లక్షల బీమా అందించనున్న TDP

ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేడు నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. కేవలం రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్