ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ అన్నారు. ఎల్. కోటలో మంగళవారం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హత కలిగిన యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు జనసైనికులు తమ వంతు కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నరేంద్ర, మహేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్