ఏపీలో గెలిచేది ఏ పార్టీ?.. రోబో మాయ ఆన్సర్ ఇదే (వీడియో)

ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు వైసీపీ, టీడీపీ కూటమి గెలుస్తాయని చెబుతున్నాయి. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ రోబో చెప్పిన ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోబో మాయను ‘ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది.’ అని ప్రశ్నించాడు. దానికి మాయ ‘ఒకవేళ నాకు దాని ఆన్సర్ తెలిసి ఉంటే.. కచ్చితంగా సీక్రెట్‌గా ఉంచుతా’ అని చెప్పింది.

సంబంధిత పోస్ట్