UK నుంచి 100 టన్నుల గోల్డ్ వాపస్

బంగారం నిల్వలపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుండి దాదాపు 100 టన్నుల బంగారాన్ని (1 లక్ష కిలోగ్రాములు) RBI తన ఖజానాకు తరలించింది. విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలను రాబోయే నెలల్లో కూడా తరలించాలని RBI భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. 1991 తర్వాత భారత్ ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని తిరిగి తీసుకురావడం ఇదే తొలిసారి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్