భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు (వీడియో)

69చూసినవారు
హైదరాబాద్ మలక్ పేట్ పరిధి ముసారంబాగ్ చౌరస్తాలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెడ్ రోజ్ బేకరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు 5 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్