ఎగ్జిట్ పోల్స్ అంతా గోల్ మాల్ అని.. ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'గెలుపోటములు ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో పనిచేస్తూనే ఉండాలి. ఎగ్జిట్ పోల్స్‌లో BRSకు 11 స్థానాలు వస్తాయని ఒకరు.. ఒక సీటు వస్తుందని మరొకరు చెప్పారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు.. 3 వచ్చినా కుంగిపోయేది లేదు’ అని అన్నారు. BRSకు మేగుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.