డాల్ఫిన్స్‌తో అద్భుత ప్రదర్శన (వీడియో)

సాధారణంగా సర్కస్‌లో జంతువులు, పక్షులు విన్యాసాలు చేయడం చూసే ఉంటాం. అలాగే నీటిలో ఉండే జంతువులతో కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే డాల్ఫిన్స్‌తో కొందరు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఓ యువతి డాల్ఫిన్ మూతిపై సింగిల్ లెగ్ పెట్టి నిలబడగా. ఆ డాల్ఫిన్ ఆమెను మోస్తూ నీటిలో అటూఇటూ తిరిగింది. చివరికి స్పీడుగా వెళ్తూ యువతిని ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్