భోరున విలపించిన బండి సంజయ్ అభిమాని (వీడియో)

బీజేపీ అధిష్టానం బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన విషయం తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. కాగా, బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో ఆయన అభిమాని భోరున విలపించాడు. బండి సంజయ్ ను పట్టుకొని 'అన్నా. నిన్ను అధ్యక్ష పదవి నుండి తీసేసారన్న' అంటూ విలపించాడు. దీంతో బండి సంజయ్ అతడ్ని ఓదార్చి పక్కకి వెళ్లిపోయాడు.

సంబంధిత పోస్ట్