వర్షపు నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు..!

వర్షపు నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. ఈ నీటితో స్నానం చేయడం వలన చర్మం, జుట్టు శుభ్రం అవుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వర్షపు నీటిని నేరుగా కాకుండా వేడిచేసి చల్లార్చి తాగాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్