తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ వెళ్లాల్సిన హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. సూర్యాపేట నుంచి బయలుదేరాల్సి ఉండగా హెలికాఫ్టర్ మొరాయించింది. హెలికాఫ్టర్ రద్దుతో భట్టి, ఉత్తమ్ కుమార్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.