రాహుల్ గాంధీకి బిగ్ షాక్

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీని పై స్టే ఇచ్చేందుకు తాజాగా గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మోడీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు దాఖలైంది.

సంబంధిత పోస్ట్