అధిక రక్తపోటుతో జాగ్రత్త

హైబీపీని తక్కువ అంచనా వేయకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, వికారం, వాంతులు, దృష్టి మసకబారడం, ఆందోళనగా ఉండటం, చెవుల్లో శబ్దాల వంటివి హైపర్ టెన్షన్‌కు సూచనలుగా వైద్యులు చెబుతారు. వ్యాయామం, ఆహారంలో ఉప్పు, కారాల్ని తగ్గించడం, మద్యపానం-ధూమపానం ఆపేయడం వంటివి హైబీపీ నియంత్రణలో ఉపకరిస్తాయి. నేడు రక్తపోటు దినోత్సవం.

సంబంధిత పోస్ట్