జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్ల ఆందోళన

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్టట్లు ఆందోళనకు దిగారు. బకాయి బిల్లులు చెల్లించే వరకు పనులు నిలిపివేస్తామని వెల్లడించారు. నేటి నుంచి నిరవధికంగా పనులు బంద్‌ చేస్తున్నట్లు కాంట్రాక్టట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్