'తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు'

తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సర్వేల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా desh ka verdict అనే గ్రూప్ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. అదే విధంగా బీజేపీ 3, ఇతరులు చెరో స్థానం గెలుస్తాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్