కొత్తిమీర పుదీనా జ్యూస్.. సర్వరోగ నివారిణి

గుప్పెడు కొత్తిమీర, గుప్పుడె పుదీనా, కొద్దిగా తులసి ఆకులను బాగా శుభ్రంగా కడిగి, ఓ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను వీలైనంత మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీనిని రోజుకు ఒక గ్లాస్ తాగాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్, షుగర్, సీజన్ వ్యాధులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్