వంటింట్లో ఈ వస్తువులు ఉంచొద్దు.!

వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు వంట గదిలో పొరపాటున కూడా పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దాన్ని వంటగదిలో ఉంచకూడదని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయట. అలాగే, కిచెన్ లో మందులు ఉంచకూడదు. అద్దం వంటింట్లో ఉంచితే కష్టాలు ఎన్నటికీ తీరవని చెబుతున్నారు. పాడైన, విరిగిన, రంధ్రాలు పడిన వస్తువులను వంటగదిలో ఉంచకూడదంటున్నారు.

సంబంధిత పోస్ట్