తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రంలో ఓటు ప్రయోజనాన్ని తెలిపే సీన్ హైలైట్. ప్రస్తుతం ఓట్ల పండగ నడుస్తున్న సందర్భంగా ఆ సీన్‌ను మీరూ చూసేయండి.