వారిని కూడా వ‌ద‌లొద్దు.. సీఎం రేవంత్‌

తెలంగాణలో మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని సూచించారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించవద్దని చెప్పారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు.

సంబంధిత పోస్ట్