సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

68చూసినవారు
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
TG: హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేదిలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలన్నారు. జూన్‌ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్