షుగర్ ఉన్నవారు చెరకు రసం తాగొచ్చా?

67చూసినవారు
షుగర్ ఉన్నవారు చెరకు రసం తాగొచ్చా?
వేసవిలో దాహం తీరేందుకు చాలామంది చెరకు రసం తాగుతుంటారు. మరి మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగొచ్చా? అసలు వద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ జ్యూస్ తాగినప్పుడు మధుమేహం లేని అథ్లెట్లలో కూడా షుగర్ లెవల్స్ స్వల్పంగా పెరిగినట్లు అధ్యయనంలో తేలిందని వివరిస్తున్నారు. చెరుకు రసంతో పలు ఉపయోగాలున్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు దానికి దూరంగా ఉండటమే సేఫ్ అని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్