పరీక్ష తేదీలు ప్రకటించిన టీజీపీఎస్సీ

గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. సీబీఆర్టీ విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. SHARE IT>>

సంబంధిత పోస్ట్