సీఎంకు తప్ప.. మిగతా వారికి భార్య పిల్లలు లేరా?: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కీలక ఆరోపణలు చేశారు. భార్య పిల్లలను దూషించారని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మరి మిగతా వారికి భార్య పిల్లలు లేరా? అని ప్రశ్నించారు. రేవంత్ అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మా మైనర్ పిల్లలను అన్నప్పుడు గుర్తురాలేదా అని మండిపడ్డారు. అందరికి అక్రమసంబంధాలు అంటగట్టినప్పుడు.. ఆరోజు మాకు కుటుంబాలు ఉంటాయని సోయి లేదా రేవంత్ అంటూ కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్