సీఎం రేవంత్‌కు నూత నసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే

నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలోని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్