ఆర్ఎస్పి అల్లాటప్పా రాజకీయ నాయకుడు కాదు: కేసిఆర్

నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ జిల్లా కేంద్రంలో రోడ్ షోలో శనివారం పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ అల్లా టప్పా రాజకీయ నాయకుడు కాదు బ్రహ్మాండమైన మాజీ ఐపిఎస్ అధికారి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది, మీరు బలమిస్తే సీఎం మెడలు వంచి అన్నీ హామీలు అమలు చేయిస్తాం అని కేసిఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్