ఎంపీ గా మల్లురవి ని గెలిపించండి

60చూసినవారు
ఎంపీ గా మల్లురవి ని గెలిపించండి
కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి, వెల్దండ మండలాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కి మంచి పేరు వస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్