13 ఏళ్ల పిల్లలకు ఎంగేజ్‌మెంట్ (వీడియో)

562చూసినవారు
పాక్‌లో జరిగిన ఓ ఎంగేజ్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడికి 13 ఏళ్ల వయసు కాగా, వధువుకు 12 ఏళ్లు. ఇరు వైపులా కుటుంబాల అంగీకారంతో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. తనకు పెళ్లి చేస్తేనే స్కూల్‌కు వెళ్తానని వరుడు మొండికేయడంతో పేరెంట్స్ ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. @salaam_pakistan అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్