నడిరోడ్డుపై తుపాకులతో గ్యాంగ్ వార్ (వీడియో)

దేశంలో అక్రమ ఆయుధాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. వీటి సాయంతో దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని కాన్పూర్ లో జరిగింది. చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫీపూర్ ప్రాంతంలో రెండు గ్యాంగులు నడిరోడ్డుపై తుపాకులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజసు భయాందోళనకు గురయ్యారు. గ్యాంగ్ వార్ ఘటన సీసీటీవీ కెమెరాలో చిక్కింది

సంబంధిత పోస్ట్