వర్షంలో బాలికపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్​ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ధుర్వా ప్రాంతంలో జూన్ 29న ఈ ఘటన జరగ్గా, బాలిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలిక జగన్నాథ ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా వర్షం మొదలైంది. ఓ యువకుడు ఆమెను డ్రాప్ చేస్తానని బైక్ ఎక్కించుకుని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు.

సంబంధిత పోస్ట్