పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌

భారత ప్రభుత్వం పెన్షన్‌దారులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి 'Life Certificate' సమర్పించాలి. సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్, నవంబర్‌లలో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు కల్పిస్తుంది. అయితే, పెన్షనర్లకు ఈ గడువును పొడిగించింది. అంతకుముందు చివరి తేదీ 30 నవంబర్ 2023 వరకు ఉంది. ఇప్పుడు, పెన్షనర్లు 'లైఫ్ సర్టిఫికేట్' సమర్పించడం కోసం 31 జనవరి 2024 వరకు తేదీని పొడిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్