పెళ్లిలో ఓ వ్యక్తి తుపాకుల మోత మోగించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగింది. పెళ్లి వేడుకలో స్టేజ్‌పైకి ఎక్కిన ఓ వ్యక్తి తన రెండు చేతుల్లో రివాల్వర్ పట్టుకుని గాల్లో వరుసగా కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.