HCLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ 184 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత సాధించి ఉండాలి. మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ ఆగస్ట్ 5. ఆగస్ట్ 19న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వివరాలకు https://www.apprenticeship.gov.in/ సైట్ చూడగలరు.

సంబంధిత పోస్ట్