* హోమ్‌పేజీలో కనిపించే ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోని, అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి.
* దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
* మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్ ధృవీకరించుకుంటుంది. అన్నీ సరిగా ఉంటే, కొన్ని రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు జారీ అవుతుంది.