ఇంటర్ స్టేట్ టపర్ ను అభినందించిన రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబంతో కలిసి ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సీఎం సూచించారు. కాగా ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనుజ్ఞ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించింది.

సంబంధిత పోస్ట్