చాంద్రాయణగుట్ట: పాతబస్తిలో నకిలీ వాటర్ ప్లాంట్ సీజ్

చాంద్రాయణగుట్టలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలు పాటించకుండా తాగే నీటిని ఫిల్టర్ చేసి బ్రాండ్ లేబుల్ తో మార్కెట్ లోకి సరఫరా చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం శనివారం తనిఖీలు నిర్వహించి యజమానిని అదుపులోకి తీసుకుని ప్లాంట్ ను సీజ్ చేశారు. ఇలాంటి నీరు తాగి జనం అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్