చాంద్రాయణగుట్ట: ఈఎంఐలు కట్టలేక ఆటోలు అమ్ముకునే పరిస్థితి.. కేటీఆర్

తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారం మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ఆటో ద్రైవర్ల ధర్నాలో అయన పాల్గొని మాట్లాడారు. ఇంటి కిరాయి, ఈఏంఐలు కట్టుకోలేక ఆటోలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని, రంగుల లోకంలో కలలు చూసి మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఆటో సంక్షేమ బోర్డు ఏమైందో చెప్పాలన్నారు. అయన వెంట బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్